Nandamuri Family Tragedy: Padmaja Garu Passes Away | Emotional Reactions from CBN, Lokesh | Telugu News
నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు కుమారుడు జయకృష్ణ సతీమణి నందమూరి పద్మజ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పద్మజ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడంతో తెల్లవారుజామున ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Nandamuri కుటుంబంలో తీవ్ర విషాదం | Nandamuri Padmaja | Jr.NTR | Balayya
A deep loss hits the Nandamuri family as Nandamuri Padmaja, wife of Jayakrishna and sister of Daggubati Venkateswara Rao, passes away after battling illness.
Andhra Pradesh CM Chandrababu Naidu and Minister Nara Lokesh expressed their heartfelt condolences. Emotional scenes unfold as family members rush to Hyderabad to pay their respects.
🎥 Watch the full video for:
Chandrababu Naidu’s official statement
Nara Lokesh’s emotional tweet
Details on Padmaja’s health & final moments
Reactions from Nandamuri fans and political leaders
Her son Chaitanya Krishna’s background in film
🙏 Our deepest condolences to the Nandamuri family.
🔔 Subscribe for the latest Telugu political & family news.
Also Read
Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc